Satyameva Jayathe Telugu
"సత్య మేవ జయతే" ఇటీవల ఎంతోమందిని ఆలోచింపచేసే టివి ప్రోగ్రాం
హిందీ లో ప్రసారమయిన దాన్ని తెలుగులో వచ్చింది. దాన్ని ఆసక్తి కలవారు చూడగలరు.
తెలుగు కన్నా హిందీ లో ఒరిజినల్ వెర్షన్ బాగుంది.
Satyameva Jayathe Hindi
సమాజంలో ఎంతో పవిత్రమైన వృత్తిలో వున్న కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్స్ అమాయకులపై నేటి సమాజంలో
చేసే అన్యాయం పై ఈ ఆదివారం 27 5 12 నాడు star plus లో వచ్చిన కార్యక్రమం ఇది.
లింక్ మీద క్లిక్ చేయండి
--
chaalaa baagunnadi
ReplyDelete