Search

Wednesday, January 15, 2014

Quiz-Swati weekly magazine

స్వాతీ వార పత్రికలో నేనెవరో తెలుసా   quiz  వచ్చింది  మీకు తెలిస్తే చెప్పండి ?ఇదుగో ఆర్టికల్ 



పైన ఇచ్చిన quiz కి జవాబు :కోపల్లె  హనుమంత రావు గారు 
ఆంధ్రజాతీయ కళాశాల వ్యవస్థాపకులు. 
నేను రాసిన పుస్తకం "దేశాభిమాని, విద్యాప్రదాత కోపల్లె హనుమంతరావు జీవిత చరిత్ర"
ఆధారంగా రాసిన పుస్తక సమీక్ష లాంటి ఈ వ్యాసం స్వాతి వార పత్రికలో రాసిన డా. దుగ్గరాజు శ్రీనివాసరావుగారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

No comments:

Post a Comment